NRI Suicide: ఆర్ధిక ఇబ్బందులతో అమెరికాలో గుడివాడ యువకుడి ఆత్మహత్య.. విషాదంలో కుటుంబం
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 25 Mar 202501:17 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: NRI Suicide: ఆర్ధిక ఇబ్బందులతో అమెరికాలో గుడివాడ యువకుడి ఆత్మహత్య.. విషాదంలో కుటుంబం
- NRI Suicide: అమెరికాలో ఏపీకి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఉద్యోగంలో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పూర్తి స్టోరీ చదవండి