
జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో నీరు పేద కుటుంబనికి చెందిన కచ్చు కొమురయ్య కుమారుడు కచ్చు తిరుపతి అనారోగ్య రీత్యా కరీంనగర్ మెడికేవర్ హాస్పిటల్ చికిత్స కొరకు రూ.10వేలు కుటుంబానికి ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కెనడా ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు అందజేశారు. కుటుంబ సభ్యులు ఫౌండేషన్ సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కొమ్మ రాజేశం ,జక్కని మల్లేశం, పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, కొమరయ్య ,శ్రీనివాస్ ,జలపతి, బక్కయ్య తదితరులు ఉన్నారు.