ఆపరేషన్ కగార్‌కు సన్‌స్ట్రోక్.. 40 మంది జవాన్లకు వడదెబ్బ.. వెంకటాపురం, భద్రాచలంలో చికిత్స

Written by RAJU

Published on:

40 మందికి వడదెబ్బ..

అయితే గత మూడు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ములుగు జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బండరాళ్ల కారణంగా మరో రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 40 మందికి పైగా వడదెబ్బకు గురికాగా, ఆర్మీ హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌లో దగ్గర్లోని వెంకటాపురం, భద్రాచలం ప్రభుత్వ హాస్పిటళ్లకు తరలించారు. కొందరిని రోడ్డు మార్గాన వరంగల్‌‌‌‌‌‌‌‌కు పంపించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights