అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువతి దుర్మరణం, ప్రాణాపాయ స్థితిలో మరో యువతి

Written by RAJU

Published on:


ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది. చికిత్స కోసం క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సమీకరించి చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఫలించక పోవడంతో గుంటూరు రాజేంద్రనగర్‌కు చెందిన యువతి మృతి చెందింది. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights