అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పదేళ్ల క్రితం పురుడు పోసుకున్న నగరం చుట్టూ వివాదాలు, విమర్శలు తప్పలేదు. కృష్ణా, గుంటూరు నగరాల మధ్య నదీ తీరంలో నిర్మిస్తోన్న రాజధానిపై రాజకీయ విమర్శలు, ఐదేళ్ల పాటు పనులు నిలిచిపోయిన నేపథ్యంలో అసలు అమరావతి నగరానికి భూములిచ్చిన వారిలో ఏ వర్గం ఎందరు ఉన్నారంటే…

అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో ఏ సామాజిక వర్గం వారు ఎందరో తెలుసా…!

Written by RAJU
Published on: