ప్రధాని మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేద్దామని.. సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సభకు తరలి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని స్పష్టం చేశారు. అమరావతి అందరిది.. రాష్ట్రానికి ఆత్మవంటిదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్డీఏ నేతలతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు.

అభివృద్ధికి మళ్లీ ఊపిరి.. అమరావతి అందరిది.. రాష్ట్రానికి ఆత్మవంటిది. : చంద్రబాబు

Written by RAJU
Published on: