స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….ఈశ్వరమ్మ అనే మహిళ బట్టలు ఉతికేందుకు పిల్లలతో కలిసి పెద్ద చెరువు వద్దకు వెళ్లింది. ఈశ్వరమ్మ కుమార్తె లావణ్య, కుమారుడు నందకిశోర్, మరో చిన్నారి నందిత ఆడుకుంటూ చెరువులోకి వెళ్లి గల్లంతయ్యారు.

అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం, చెరువులో మునిగి నలుగురు మృతి-మృతుల్లో ముగ్గురు చిన్నారులు

Written by RAJU
Published on: